లిల్లి పువ్వులు మకరందాలు అప్పివ్వ
మల్లెజాజి వేసే ప్రేమకై మనసైన సుగంధపందిరి
కురిసే తెల్లని పండు వెన్నెలలో
వలచిన చిన్నదితో కలిగిన ఏకాంతంలో
ఊరించే సొబగులతో వల విసిరే చూపులతో
సుమశరుని దన్నుతో కళ్ళు కైపెక్కే ఆర్తితో
మనసార కౌగిలిలో తీరని తమకముతో ప్రేమికులు ఒదిగే
జాజిపందిరి నీడలో తెల్లారేదాక వలపు కచేరి సాగే

No comments:
Post a Comment