ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

షరతులతో కూడిన ప్రేమ ఫలించదు
నమ్మకం లేని నెయ్యం లాభించదు
మనసు లేని సావాసం ఉపకరించదు
మమత లేని జీవనం జయంకాదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: