ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

ప్రదిక్షిణలు చేయంగ పుణ్యం వచ్చేయ్యదు
పుస్తకాలు కొనంగా విద్యా అబ్బెయ్యదు
ప్రపంచం చదవక జ్ఞానం వృద్ధవ్వదు
పహారాలు పెట్టినా ప్రేమ బంధింపపడదు
వినుడు వేదంతాపు మాట 'విసురజ' నోట

No comments: