ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

కదిలే కాలం కాసులిచ్చినా ఆగేనా
మెదిలే భావం వలదన్నామానేనా
కలిగే ద్వైతభావం జ్ఞానమందక పోయేనా
రగిలే జ్వాలాముఖి బ్రద్దలవ్వక ఆరేనా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: