ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

మనసుతో మాటాడితే మనుగడ బాగవ్వు
చెలిమితో సరాగలాడితే సరసం హెచ్చవ్వు
కలిమితో మిడిసిపడితే జీవితం క్షోభవ్వు
పరువుతో పరాచికాలాడితే బ్రతుకు నగుబాటవ్వు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: