ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

తలపు జలధిలో పొంగే అలవే నీవా
వలపు వాహినిలో నిండా మునకేసే నావవా
మమత దాగని ఎదలో ప్రేమను దాచితివా
మనసున కొలిచిన చెలికి మదిమాట చెప్పేస్తావా
విసురజ

No comments: