ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

నిన్నలో నేను మిన్నలో లేను కవికులుస్థుడిని కాను
కలమందివ్వ మీరు బలమంది నేను భావుకుడినయ్యను
నేటిలో నేను మేటైన మీరు తోడుండ రేపుకి వెలుగవుతాను
మీరు నేను కలిస్తే కోనైన కోటైన జనంలో మనం చిరస్మరణీయమవుతాము

No comments: