ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

కవిత: ఎదురుచూపు
 
Photo: కవిత: ఎదురుచూపు 
.........................
మోడువారిన చెట్టు తప్పక చిగురించేను
ఎగిరివెళ్ళిన పక్షులు వెనక్కి మరలివచ్చెను
బాధాతప్త హృదయం మౌనంగా రోదించేను
మనసుతపన పడితే ఎదగుడిలో గంటమ్రోగెను
కలతచెందిన హృదిఘోష మనసైనమనసుకు వినవచ్చేను
సుదూరంలోనున్న పహారలోనున్న పరుగుపరుగున వచ్చేను
ఖేదపడకు మనస్విని రాధనాధుడు త్వరపడి రాకమానడు
మధనపడకు వలపువిశారద మదిరాజు నినుచేపట్టకమానడు
సర్వాన్నేలే సర్వభూపలుడుకి నీకు ప్రేమామృతం అందించ ఆలస్యం అవ్వచ్చు
జగాన్నేలే జగన్నాధవిభుడుకి నీకు వలపువింజామరలు విసర తప్పక వచ్చు
  ..
విసురజ

No comments: