ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

మామిళ్ళు వచ్చేది ఎండలలో
సెలయేళ్ళు నిండేది వానలలో
శాలువాలు కప్పేది శీతలంలో
కాలాలేమైన కలకాలం నిలవవు గురుడా
వినుడు వేదాంతపు మాట విసురజ నోట

No comments: