ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

పశ్చిమాన ఒరిగే రవికాంతుని కాంతి వెలితి జగానికి చెప్పకనే తెలియు
మానసాన మెదిలే అనురాగ అప్పచ్చుల సంగతి కలికికి చెప్పక ఎట్లాతెలియు..

No comments: