గాడిద వెనుకవైపు పనివున్న పోరాదు
గుర్రం కళ్ళగంతలు అస్సలు విప్పరాదు
ఎద్దు పొగరబోతైన అడ్డంగా వెళ్ళరాదు
పిల్లి ఎదురొచ్చిన గుమ్మం దాటరాదు
వినుడు వేదాంతపు మాట "విసురజ" నోట
గుర్రం కళ్ళగంతలు అస్సలు విప్పరాదు
ఎద్దు పొగరబోతైన అడ్డంగా వెళ్ళరాదు
పిల్లి ఎదురొచ్చిన గుమ్మం దాటరాదు
వినుడు వేదాంతపు మాట "విసురజ" నోట
No comments:
Post a Comment