ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

కళ్ళతో నవ్వేవెందుకు తెలుపు నీరజాక్షి
కన్నార్పకు చీకటి లోకాన్ని చుట్టుముట్టేను
విసురజ
(ఇక్కడ తెలుపును వాడిన విధం గమనించగలరు, రెండు రకాలగాను చూడవచ్చు, ఒకటి రంగు ఇంకోటి మాట్లాడు అంటూ)

No comments: