ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

1) చేతికి వున్న వేళ్ళన్ని ఒకటే పొడుగు లేకపోయినా, వంగినప్పుడు, వంచినప్పుడు మటుకు అన్నీ ఒకటేలా, ఒకే పోడుగున్నట్టుగా వుంటాయి. అందుకే జీవితంలో అవసరమైనప్పుడు వంగి ముందుకు సాగితే జీవనం సులభతరం సౌలభ్యంగా వుంటుంది.
2) ఆస్తిపరునిగా, ధనవంతునిగా పేరు పొందంటే దానికి కొలమానం డబ్బు ఒక్కటి మాత్రమే కాదు అని తెలుసుకోండి.. పద్దతులతో, వ్యవహార కుశలతతో, నడతతో, నిజాయతితో, నమ్మికతో ఇలా చాల వాటితో కూడా ఆస్తిపరులుగా ధనవంతులుగా పిలువబడవచ్చు, కొలవబడవచ్చు.

No comments: