ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

1) జీవితం అంటే అనుకున్నది ఆశించనది జరగకపోవడం మరియు అనుకోనిది ఎదురవ్వడమే కదా. అలాగే ప్రతి ముగింపు మరో కొత్త ప్రధమంకి అంకురం అని తెలుసుకో.

2) నిబద్దత మరియు అనురాగ పూరిత నిజమైన స్నేహితంకి పెద్ద పెద్ద మాటలు రోజువారి పలకరింవారి పులు అవసరం వుండదు. అటువంటి వారి చిన్న చిరునవ్వు వంద ఏనుగుల బలం ఇస్తుంది. స్పందన అర్ధం చేసుకునేది మనసు కానీ నోరు కాదు కదా..

(PS.....ఎప్పుడైనా కోపం కలిగితే గంభీర మౌనమే ప్రియ మిత్రునికి భరింపలేని శిక్ష, కాకపొతే అరుదుగా వాడాలి లేకపోతె పస పోతుంది)

No comments: