1) చికాకు,
ఆందోళనలకు మూల కారణాలు పరిస్థితులు కావు..దీనికి ముఖ్య కారణం కాలగమన
స్థితుల్ని అర్ధం చేసుకునే మానసిక తీరు. మార్పులకు సదా సంసిద్దంగా వుండు,
మార్పులను ఆహ్వానించు, మార్పులను ఆస్వాదించు..అటువంటప్పుడు, చికాకు
ఆందోళనలు నీకు ఆమడ దూరంలో వుండు.. వాటిపై చేయి నీదిగా వుండు..
2) పదవుల అధిరోహణపై చూపే ఉత్సాహం మరి పదోన్నతిపై సిద్దించే బాధ్యతల పట్ల చూపగలిగితే.. బ్రతుకు సమరంలో బాధ్యతా నిర్వహణలో జయం సదా నీదే..
(PS...అంతరంగం శుద్దిగా వుంచుకుంటే తద్వారా లబించే మెరుపు వెలుగై మోములో ప్రస్ఫుటంగా ప్రకాశించు)

No comments:
Post a Comment