1) కళ్ళు లేని
కభోధి తనకు కళ్ళు మాత్రమే లేవనుకుంటాడు. కాళ్ళు లేని అవిటివాడు తనకు కాళ్ళు
మాత్రమే లేవనుకుంటాడు. ఆశపోతు మాత్రం అన్నీ వున్నా ఏమి లేవనుకుంటాడు,
లేవనుకున్నవన్నీ సంపాదించటానికై జీవనాన్ని ఖర్చు చేసి వ్యర్ధమవుతాడు.
2) నిండుగా వున్న పాల గ్లాసులో మరిన్ని పాలు పోయలేము కానీ అదే నిండిన పాల గ్లాసులో తీపి పంచదార వేయగలుగుతాం. తద్వారా చెప్పొచ్చేదేమిటంటే, సంపూర్ణంగా నిండి వున్న ప్రజల హృదయాలలో కూడా 'స్వీట్ పీపుల్' తమ జాగాను ఏర్పాటు చేసుకోగలగుతారు. అందుకేగా అంటారుగా, నోరు మంచిదైతే ఊరు మంచిదవునని.
3) మాట్లాడే మనుష్యులు తమకు తెలిసిన విషయాన్ని తెలుపగలుగుతారు. తక్కువ మాట్లాడి ఎక్కువగా వినే మనుష్యులు తమకు తెలియని విషయాన్ని సైతం గ్రహించగలుగుతారు.. మిత్రులారా, అందుకని ఎక్కువగా మాట్లాడమా లేక ఎక్కువగా వినడమా అన్న దాంట్లో మరి మంచిదేదో మీరే తెలియండి, మీకేది నప్పుతుందో మీరే ఎంచుకోండి...
(ఈ రోజుని ఒక మంచి ఆలోచనతో, చిరునవ్వుతో ప్రారంభించండి. ఆల్ ది బెస్ట్)

No comments:
Post a Comment