1) దట్టంగా
కమ్మే అమవాస నిశి ఎల్లప్పుడూ వుండదు, అలాగే ఆహ్లాదపరచే పండు వెన్నెల
అస్తమాటూ విరియబూయదు..క్రుంగక , పొంగక కాలాణుగునేనా ప్రకృతి తమ ధర్మం
నిర్వర్తిస్తుంది. వాటివలే రాగాతీతాలకు అతీతమై మెలగాలని ప్రక్రుతి మనకి
చెప్పకనే చెబుతోంది.. ఏమంటారు?
2) బరువు పనిచేసేవాడు బాధ్యత వహిస్తాడని
గాని లేక తేలికపనిచేసేవాడు తెల్లమోహమేస్తాడని అంచనా వేయలేం.. వృత్తి బట్టీ
కాక నైజాన్ని బట్టి మనిషిని అంచన వేయాలి.. అవునంటారు కదూ.........
..........
విసురజ
(PS.......బ్రతుకు పందెంలో ఓడి గెలిచినవాడే కలకాలం చిరస్మరణీయంగా నిలుస్తాడు)
No comments:
Post a Comment