1) మంచి చెడు,
పగలు రేయి, వెలుగు చీకటి, జయం అపజయం యిత్యాదవన్ని పాజిటివ్ నెగటివ్ లకు
సంకేతాలు. ఈ పాజిటివ్ నెగటివ్ లు కలిస్తేనే ఎనర్జీ/ఊర్జ ప్రకటమయ్యే.. అలాగే
సమతుల్యంలో కలగలసి వున్నా ఈ పాజిటివ్ నెగటివ్ లే మనిషి మనుగడకూ ఎనర్జీ
అందించే. చెడు/చేకటి/అపజయాల పలకరింపు లేనిచో మంచి/వెలుగు/జయాల ఔన్నత్యం
తెలియరాదు..
2) ఓర్పు/సహనం/సబూరి జీవిత గమనంలో పరమోత్తమం.. గుడ్డు పొదిగినప్పుడే పిల్ల బయటకు వచ్చే, బ్రద్దలు కొట్టినప్పుడు కాదు..
(P.S..... శాంతంతో కూడిన మనస్సు రాచరికం కన్నా, రాచరిక సుఖ సౌఖ్యాల కన్నా అతీతమైనది, ఉన్నతమైనది)
No comments:
Post a Comment