1) మన చేతలే మన
జీవితాన్ని ఎదిగించిన లేక దిగజార్చిన కర్మా కర్తలు..మంచి జరిగినప్పుడు
స్వీయ కృషి అంటాం మరి ఓడినపుడు మన సౌలభ్యం కోసం మరొకరిని మనం నిందిస్తూ
పోతాం..
2) చెప్పిన మాట కంటే చెప్పిన తీరు అలాగే ఇచ్చే వస్తువు కంటే ఇచ్చిన తీరు ..మనిషి గుణాన్ని బయటపెడుతుంది
No comments:
Post a Comment