ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

చెలికై పూపొద కడ వేచుట మధురం
మధుర గమన హోయలను చూచుట మరింత మధురం

మాధవుని వేణువు పలికే రాగం సరాగం
పూచిన ఆమని రుతువుల్లోని మధువు అమృతం

హృదిరాజు మాటాడక మౌనం ధరిస్తే బ్రతుకవ్వే నరకం
పురివిప్పిన వయసుకు తగనివాడు వస్తే పగపట్టే పరువం..

No comments: