ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

రవికాంతుడే వెలుగిచ్చి చంద్రయ్యను మెరిపించే
కవిశేఖరుడే పదమిచ్చి కవితమ్మను మురిపించే
ఏమిటి ఈ అనుభంధం లేని సంబంధం
ఎందుకు ముడిపడింది ఈ విడదీయలేని బంధం

No comments: