ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

రాతలు చేతలు సర్వులు మెచ్చాలని తలుస్తాం
పరుల వ్రాతకోతలపై దృష్టి పెట్టం మరెవ్వరికి పట్టం కట్టం.. ఏమిటో ఈ సంకుచితం..

No comments: