1) జీవిత
యాత్రలో ఎందరో జనులను కలుస్తుంటాం, కొంతమందితో పరిచయాలు, మరికొంతమందితో
చుట్టరికం మరి ఇతరత్రా మతలబులు వుంటాయి. అయితే వీరిలో పనుల కారణంగా
నౌకర్లను, కష్టాలలో బంధువులను, విపత్కరాలలో స్నేహితులను మరి
పేదరికంలో/ఇబ్బందులలో భార్య/భర్తను అర్ధం చేసుకోగలుగుతాం.
2) బ్రతుకులో ఆనందంగా ఉండాలంటే జీవితంలో పైపైకి ఎదగాలంటే నీ బాధలను అభివ్యక్తం చెయ్యటానికి కన్నీళ్ల సాయం తీసుకోవద్దు అలాగే నీకు కోపం కలిగినప్పుడు మాటల/తిట్ల సాయం అస్సలు తీసుకోవద్దు. జాలిపై కలిగిన అనురాగం కలకాలం వుండదు, కోపంతో మాట్లాడినప్పుడు విచక్షణ మనిషికి వుండదు. తెలిసి మెలగండి తెలివిగా మెలగండి.
(మితిమీరిన క్రోధం క్లేశమునకే దారితీయుగా)

No comments:
Post a Comment