ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

వాన కురవగా..మనసు మురియదా..
తలపు తరమగా.. వలపు తడమదా..
మదిలో మమతే విరియగా మధురోహలు పల్లవించవా..
మానసవీణను సవరించాగా..ప్రేమన్నోక్క రాగం పలకదా..

No comments: