ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 25 June 2013

అర్ధం కానీ ప్రశ్న చెలి నీ చెలిమిలో అసలంటూ ఉంటుందా
అందం కూర్పుని చెలి నీ చెలిమిలో ఆస్వాదించక హాయి అందవస్తుందా.

No comments: