1) ఎంత కూడా గట్టావు అన్నది కాదు జీవితంలో, నీ అంతిమ యాత్రలో ఎంత మంది కూడా వచ్చారన్నదే నీ నడతను, వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.
2) అవును, కాదు అన్నవి పేరుకి రెండు మూడు అక్షరాల పదాలైన అవి తెలిపే అర్ధాలు అనంతాలు. ఏ విషయంలోనైనా మనసుకి నచ్చిన పనైతే అవును కానిదైతే కాదు అని మొహమాట పడకుండా చెప్పగలగాలి అట్లా కానిచో తదుపరి చికాకు చింతలు తప్పవు..
(PS.... మనసు నిర్మలంగా వుంచు, మోక్షం తప్పక సిద్ధించు)

No comments:
Post a Comment