1) మనసు
ఆహ్లాదంగా వున్నప్పుడు, గాడిద ఒండ్ర పెట్టినా సుస్వర సంగీతంలా చెవులకి
ఇంపుగా, చెమ్మగా అనిపించే. మరదే మనసు బాగాలేనప్పుడు వాగ్దేవి వీణ కచేరి
కూడా చిరాకుగా తోచే.. దీన్ని విశ్లేషిస్తే సడి/సవ్వడి/రవం సిసలు రూపం కన్నా
దాన్ని అర్ధం చేసుకునే తీరు, ఆ సమయంలో అర్ధం చేసుకునే మనిషి మానసిక స్థితే
కారణమని తెలియవస్తుంది..
2) మనిషి మానసిక పరిపక్వతను ఆపై జీవితంలో సాధించే విజయాలను రెండు విషయాలు సూటిగా సూచిస్తాయి..మొదటిది...సొంతానికి ఏమి లేన్నప్పుడు మనిషి చూపే నిబ్బరం, పద్దతిగా పైకి ఎదగాలన్న తపన మరియు రెండోది.. అన్నీ సొంతమైనప్పుడు, కోరినవన్నీ కొలువున్నప్పుడు మనిషి వ్యవరించే తీరు మరతని వ్యవహార కుశలతే..
విసురజ
(PS..హితం కోరేవాడు జనసమ్మతం పొందుతాడు)

No comments:
Post a Comment