1) జనజీవన
స్రవంతిలో ఎల్లప్పుడూ వాస్తవంలో బ్రతకడం సమంజసం లేకపోతే ఊహల్లోనే బ్రతుకు
తెగిపోయిన గాలిపటం వలే సాగు.. ఎటుపోతుందో అన్న విషయంలో గాలివాటానికి తప్ప
నీ ప్రత్యక్ష ప్రేమేయానికి తావుండదు.. .
2) ఎంతటి నేర్పరైన, నేరుగా, సూటిగా, మొండిగా స్వజనులతో అలాగే జనాలతో మాట్లాడితే మనుగడ మాసిపోతుంది..
సమాజ హితానికైనా, స్వీయ లాభానికైనా జరంత పట్టు విడుపులు వుండాలి.
(PS...అన్నీ సవ్యంగా వుండి, పరుగెత్తే మనసుకు ఎదురొచ్చే వయసు జతకడితే మరిక జీవితం ఆనందహేలే)

No comments:
Post a Comment