ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 29 July 2013

1) యోధుడు, మాచో మాన్, మగాడు, వీరుడు అంటే వీళ్ళు ఎక్కడినుంచో వూడిపడరు, వారు మనలాంటి వారే.. కాకపోతే వీళ్ళు ప్రతికూల పరిస్థితులలో ఓటిమి అంచున కూడా గెలుపుకై యోచిస్తారు, విజయాన్ని సాధిస్తారు.
2) ప్రేమ పర్వంలో, భక్తీ భావంలో, సంగీత రాగావిభావరిలో నిజాయతితో కూడిన నిబద్ధత చాల అవసరం. చేసిన తప్పును దిద్దుకుని ముందుకెళ్లాలి, గెలుపుతీరం చేరాలి..
 

 (PS...ఎదలో కదిలిక అలకోయిల పాటలా హాయిగా సాఫీగా సాగాలి, లేనిచో ఇబ్బందే)

No comments: