ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 31 July 2013

స్నేహసౌరభం ప్రేమపరిమళాలకేమి తీసిపోదు
ప్రేమతోనే ప్రేమలోనే ప్రేమకోసమే జీవితం తెల్లారిపోదు
మనసైన మంచి స్నేహితుల తోడు జీవితమందుంటే
మరి ఈ జీవితం కూడా మరే కానని స్వర్గానికీ తీసిపోదు

No comments: