ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) ముందుచూపు లేనివాడు ఎంతటి విద్యాధికుడైన తెలివైనవాడైన జీవితంలో ముందుకు వెళ్ళలేడు

2) నైపుణ్యంకి నేర్పల్సిన అవసరముండదు, నగషీలు పెట్టుకోవడమే తప్ప
 


(PS..కడుపుకి తిండి ఎలానో మెధడుకి జ్ఞానమనే మేతను అవసరమే)

No comments: