ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

1) వాలిపోయిన పొద్దును తలచి వగచే కన్నా చేయదలచిన పనిని కార్యసాధకుడు నింగిలోని తారల వెలుగులోనైనా, ప్రత్యామ్నాయ కాంతితోనైనా పూర్తిచేస్తాడు.
2) పలకరించే చిరునవ్వుకు స్పందించే హృదయం మరో చిరునవ్వును బహుమతిగా తప్పక అందించేగా...
 


(PS..కష్టాల కడలిలో నమ్మకమనే సరంగుతో ప్రశాంతతనే బోటులో ప్రయాణిస్తే తప్పక సుఖాలనే ఆవలి తీరం చేరు)

No comments: