కవిత: అభిమానం
నిద్రకు పడకిల్లంటే అభిమానం
పొద్దుకు ప్రత్యూష కిరణమంటే అభిమానం
సోకుకు పొగడ్తలంటే అభిమానం
ప్రేమకు మనసున్నవాళ్ళంటే అభిమానం
ప్రకృతికి పురుషడంటే అభిమానం
ముక్కంటికి హిమపుత్రికంటే అభిమానం
వయసుకు వలపంటే అభిమానం
ప్రాయానికి పులకరింతలంటే అభిమానం
ధైర్యానికి తెగువంటే అభిమానం
కుదురుకు స్థితప్రజ్ఞతంటే అభిమానం
...........
విసురజ
నిద్రకు పడకిల్లంటే అభిమానం
పొద్దుకు ప్రత్యూష కిరణమంటే అభిమానం
సోకుకు పొగడ్తలంటే అభిమానం
ప్రేమకు మనసున్నవాళ్ళంటే అభిమానం
ప్రకృతికి పురుషడంటే అభిమానం
ముక్కంటికి హిమపుత్రికంటే అభిమానం
వయసుకు వలపంటే అభిమానం
ప్రాయానికి పులకరింతలంటే అభిమానం
ధైర్యానికి తెగువంటే అభిమానం
కుదురుకు స్థితప్రజ్ఞతంటే అభిమానం
...........
విసురజ
No comments:
Post a Comment