ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 17 September 2013

1)వినయం నడతకు భూషణం .ఈ భూషణాన్ని/ఆభరణాన్ని ఎవరైతే తప్పక ధరించి మెలుగుతారో జీవితంలో వారికి ఎదురుదెబ్బ/ఓటమి కలుగుతాయా?
2)మర్యాద కోరితే వచ్చేది కాదు, అడిగి పొందే మర్యాద మర్యాదా కాదు. పరులు మరొకరి పట్ల అభిమానంగా చూపించే గౌరవమే...మర్యాద.
విసురజ
(PS... మంచి కళ్ళతో చూస్తే మంచియే కనబడు చుట్టూతా ...)

No comments: