1) ప్రభలు, విభవాలు పేరు గట్రా కోరుకునే వారికే గాని జీవనం నిరాడంబరంగా నెరిపేవారికి వీటితో పనిలేదు.
2) మాటలు తేనే మూటలైతే జనులెల్లరు మిత్రులై హితులై నీ అవరోధ రహిత వున్నతికి తోడ్పడతారు.
(PS...చెప్పుడు మాటలు వినేవారు చెవులున్న బధిరులు)

No comments:
Post a Comment