1) బట్టలు
చూసి, బట్టతల చూసి, చెప్పులు చూసి, చలువ కళ్ళద్దాలు చూసి మనిషి వివేకాన్ని,
నిలకడని అంచన వేయరాదు.. ప్రజ్ఞ ప్రదర్శనలో లేదు.
2) మానసిక ఆకాశంలోనూ గెలుపు వెలుగులు, కష్టాల చీకట్లు, స్నేహితులనే మిణుకుమనే తారలు కలగలసి వుంటాయి.. ఈ స్నేహితులనే తారాకాంతుల సాక్షిగా
కష్టాల చీకట్లను దాటి గెలుపు వెలుగుల్లోకి వెళ్ళాలి
(PS: నిజాన్ని నిర్భయంగా చెప్పగలగితే నిన్నటినేమి జరిగిందో గుర్తుంచోకోనక్కర్లే)

No comments:
Post a Comment