ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) పరాచికాలు పరిహాసానికైనా కొత్త వారితో, తెలియని వారితో, పెద్దలతో, గురువులతో మరియు పిన్నలతో ఆడవద్దు. జీవితం పట్ల అందరి మానసిక పరిస్థితి, అవగాహాన వొకేలా వుండవు. గమనించి మెలగండి...గర్వంగా గమ్యం చేరండి.

2) మనుసులో మెదిలే మాట దాచకుండ ఎదుటవారికి తెలియచెప్పగలిగితే మానసిక ప్రశాంతత, వదనంలో వెలుగు కలిగి జీవనం జైత్రయాత్రగా సాగు..
 

 (PS: మాట శుద్ధి లేక చిత్తశాంతి కలగదు)

No comments: