ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 25 September 2013

1) కార్యాచరణ వేసుకుని నిబద్దతతో ప్రయత్నిస్తే మనసా జటిలమైన పనులు కూడా సులభమవ్వు..తెలుసుకో మనసా

2) లవణం తగినంత పడితే వండిన కూర రుచి పెరుగుగా...మనసా, మరదే, లవణం పాలల్లో పడితే పాలు విరిగిపోవు.. రెండు చోట్ల, లవణం లక్షణ స్వరూపంలో మార్పు లేనప్పటికి, స్వీకరించే వాటి లక్షణాలును బట్టి తుది ఫలితం తెలియవచ్చు, తెలుసుకో.... మనసా.
 


(PS...జాలోలకబోసే మాటల కన్నా చేయూతనిచ్చే చేతలు మిన్నా, తెలుసుకో.. మనసా)

No comments: