ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) కరువు రోజుల్లో అడంబరాలు, వయసు ముంగిట్లో పస్తులు, స్నేహాల ముసుగులో మోసాలు.. తగవు కాక తగవు.

2) పెద్దల పట్ల వినయం, ఉద్యోగం పట్ల విధేయత, విద్య పట్ల మమకారం... లేనినాళ్ళు అన్నీ వుండి లేనట్టే
 


(PS...ఆరోగ్యం అలక్ష్యం చేస్తే హానికరమేగా)

No comments: