ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 29 September 2013

1) జీవితంలో కన్న కలల్ని సాకారం చేసుకోవాలంటే ముందుస్తు ప్రణాలికలతో లక్ష్యం కొరకై కష్టించి మనస్ఫూర్తిగా శ్రమించాలి. ఫలితాలు శుభకరంగా వుండు.

2) అందాలతో అనుబంధాలు ఏర్పడితే శాశ్వతమా.. అనురాగంతో ఏర్పడితేనే కలకాలం నిలుచుంటాయి. ..........
 


(PS..విషయమేదైనా చెప్పడం చాల సులువే కాని వినడానికి విని నేర్వడానికి కూసింత ఓపిక వుండాలి)

No comments: