ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

Photo: నింగిలోని సూరీడు పసిడి కిరణాల ధగధగలలో  
ఆరుబయలు వెలుగులలో పచ్చపచ్చని పచ్చికలో 
అలిగిన చంపకవల్లులు మూతిముడిచి విడి విడిగా పరుండే
ధవళవర్ణ మెరుపులే చిందిస్తూ కలిపే దారపుండకై వేచుండే   
.......
విసురజ

నింగిలోని సూరీడు పసిడి కిరణాల ధగధగలలో
ఆరుబయలు వెలుగులలో పచ్చపచ్చని పచ్చికలో
అలిగిన చంపకవల్లులు మూతిముడిచి విడి విడిగా పరుండే
ధవళవర్ణ మెరుపులే చిందిస్తూ కలిపే దారపుండకై వేచుండే 

No comments: