ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) బాధల్లో వున్నప్పుడు తోడ్పాటుగా చేయూతనిచ్చేడే నిజమైన స్నేహితుడు.. అటువంటి మిత్రుడిని ఎంచుకోవడంలోను ఆ మైత్రిని పరిరక్షించుకోవడంలోనే నీ విజ్ఞ్యత కనబడే.

2) జీవనంలో నేను నువ్వు నీది నాది అనడం మాని మనం మనది అనడం నేర్చితే జీవనయాత్ర సఫలమైనట్టే

 


(PS...మదిలో స్వచ్చత వుంటే కళ్ళల్లో మెరుపు విలసిల్లే)

No comments: