ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 4 September 2013

1) అహానికి పొగరుకి చాల తేడా వుంది. ఆత్మవిశ్వాసం అహానికి దారితీస్తే, మితిమీరిన అహం పొగరుకి దారితీస్తుంది. అన్నివేళలలో సంయమనం పాటించేవాడే జీవితంలో ప్రయోజకుడవుతాడు..

2) మన మదిలోని మకిలి కడుక్కోకుండా ఎదుటవారి వంక చూస్తే వాళ్ళలో ఎన్నో వంకలు కనిపిస్తాయి..ఎదుటివాళ్ళలో మార్పు కోరేటప్పుడు ముందు మనలో అవసరమైన మార్పును తెచ్చుకోవాలి.
 

 (PS...పల్లవి లేని పాట, అల్లరి చెయ్యని వయసు, సందడి లేని ఇల్లు ఆనందాన్ని యివ్వవు)

No comments: