ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) కాళ్ళు ఎండకి మండుతున్నా, కాలే కడుపుతో పస్తులున్నా, ఆగక ఎంచుకున్న లక్ష్యం వైపుకు సాగేవాడే గెలుపనే శిఖరాగ్ర శిఖరం ఎక్కుతాడు.

2) జీవితప్రస్థానంలో విజయం వైపు సాగాలంటే అప్పుడప్పుడు అంతర్ముఖ అవలోకన అవసరము, ఉపయోగం కూడాను.
 


(PS...కోసుల దూరం దాటలన్నా ముందస్తుగా వేయల్సింది రెండడుగులే)

No comments: