1) పూజాఫలం, వ్రతఫలం, ప్రేమఫలం గట్రా అందాలంటే జాతకఫలంతో పాటు శ్రమఫలితం కూడితే కోరిన ఫలాలు తప్పకందు.
2) పదుగురిలో మిన్నగా కనబడాలంటే గొప్ప గొప్ప కార్యాలే చేయనక్కరలేదు, గొప్ప నడవడిక వుంటే సరిపోయే. నడతే నీ వునికి నలుగురికి తప్పక తెలిపే
(PS..నవ్వుల్లో పువ్వుల్లో సర్వత్రా అందాలు చూసేవాడు కళాహ్రుదయం ఆపై కాసింత కోమల హ్రుదయం కలావాడని లోకాన ప్రతీతి)

No comments:
Post a Comment