ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) చురుకైన నడకతో ఆరోగ్యం వచ్చు, ఆదర్శవంతమైన నడతతో సమజంలో గౌరవం హెచ్చు. పలుకు మంచిదైనచో నిను లోకమే మెచ్చు.

2) ఏ విషయంలోనైనా పరిధిని మించి ముందుకు దూకితే బొర్లాపడే అవకాశాలు అలాగే కోలుకోలేని దెబ్బలు తగిలే అవకశాలు, ఎక్కువ. గీత దాటిన సీత కధ తెలిసినదే కదా..
 


(PS...నొప్పి లేకుండా నేర్పరితనం అలవడదు. స్వేదం చిందకుండా నిజమైన సక్సెస్ అందదు)

No comments: