ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 29 September 2013

1) అవసరం, సందర్భాన్ని బట్టి ప్రార్ధన చేసే పెదవులు మరియు సాయం చేసే చేతుల అవశ్యకత వుంటుంది.

2) భావం లేని బాష మనసులేని మాట కాలం చెల్లిన నోటుకు విలువ వుండదు..........
 


(PS..నిబద్దత కూడిన రుజుప్రవర్తన మంచి నడవడికకు దారితీస్తుంది)

No comments: