ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 September 2013

1) తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళని వాదించేవాడితో వాదనలు అనవసరం. తర్కం లేనివాడు తర్కం పట్టని వాదు తిండికి తప్ప ఎందులకు కొరగాడు..

2) వీలు కాని వేళ, విభవం ఒప్పని వేళ, విధిని, విధాత నిర్ణయాన్ని ఎదిరించరాదు....కాలం కలిసే వస్తే విషమమైన పనులు కూడ నిమిషాలలో తేలిపోవు.
 


(PS...నెమ్మది మనసుతో సాగితే నెరవేరని కార్యం వుంటుందా)

No comments: