ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 September 2013

Photo: వేచి చూసే కళ్లలో వేయి కొరికలు 
మదిని పూచే అలోచనలలో నీవే తలుపులు
ఎద కిటికి తెరిచి వలపు రుచిని అందించవా  నేస్తమా
పదుగురిలో మనసు మాట తెలిపి మనోవేదన తీర్చవా ప్రియతమా 
....
విసురజ 
(Pic.. courtesy by Radha Rani garu)

వేచి చూసే కళ్లలో వేయి కొరికలు
మదిని పూచే అలోచనలలో నీవే తలుపులు
ఎద కిటికి తెరిచి వలపు రుచిని అందించవా నేస్తమా
పదుగురిలో మనసు మాట తెలిపి మనోవేదన తీర్చవా ప్రియతమా 

No comments: