1) చదువుకుని
చదివిన చదువుని అమ్ముకుంటే తప్పు కాదు, కొత్త కాదు. చదువుకొని చదివిన
చదువుని నమ్ముకుంటే అదే వింత గదా సదా ఆచరణ యోగ్యం కదా.
2) వీచే గాలిని చూసావా, మదిలో మెదిలే అలోచనా స్రవంతులను చూసావా, వినవచ్చే మాటల అందేల రవళిని చూసావా..లేదే. ఎరిగిన, ఎరుగని మరియు ఎరిగిఎరుగని విషయ సమాహారమే జీవితం.. నమ్మికతో సాగిపో.. ఒటమికి నీవంటే బయమేస్తుందని తెలుసుకో ..
(PS....మమత లేని చోట నిబద్ధత వుండదు)

No comments:
Post a Comment